SI of Police M-Learn In Telugu 1.4 APK

సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న తెలుగుమీడియం అభ్యర్ధులకు ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఇందులో :కరెంట్ అఫైర్స్ - 2016 మరియు2013(కమ్యూనికేషన్),2012,2011,2010(కమ్యూనికేషన్),2008,2007సంవత్సరములలో జరిగిన పరీక్ష పత్రాలను అందిస్తున్నాము. మీరు ఈఅప్లికేషన్ లో ఇచ్చిన విధంగా ప్రతి పేపర్ ను చదివి,ప్రాక్టీస్ చేసిknowledge ను పెంచుకొని మీ ఉద్యోగ అవకాశాలను మెరుగు పరచుకుంటారనిఆశిస్తున్నాము.All The Best.

App Information