1.1.0 / September 3, 2016
(3.7/5) (53)
Loading...

Description

తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా తెలంగాణ సమాజానికి నా వంతుగా ఏదైనాచేయాలనే లక్ష్యంతో నేను ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ(తెలంగాణ భావన)’పుస్తకాన్ని రూపొందించాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నఅనుభవంతో, మన చరిత్రను మనమే రాసుకుందామన్న తెలంగాణ మేధావుల మాటనేస్ఫూర్తి మంత్రాలుగా భావించి ఈ పుస్తక రూపకల్పనకు పూనుకున్నాను.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన సిలబస్‌కుఅనుగుణంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఈపుస్తకాన్ని మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకోవడానికి కొన్ని శక్తులుశతవిధాలా ప్రయత్నించాయి. వారు అడ్డుపడ్డా కొద్దీ బుక్‌ను ఎలాగైనారిలీజ్‌ చేయాలనే కసి నాలో మరింత పెరిగింది. దీంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బుక్‌ను ప్రింటింగ్‌ చేయించాను. మొదట్నుంచీ నాప్రయత్నాన్ని అడ్డుకున్న శక్తులే బుక్‌ ప్రింటింగ్‌ కాకుండా,ప్రింటింగ్‌ అయిన బుక్స్‌ మార్కెట్‌లోకి రాకుండా తమ ఆర్థిక బలంతోఅడ్డుకున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్‌ కాకుండాఅడ్డుకున్న విధంగానే నేను రూపొందించిన ‘తెలంగాణ ఉద్యమం`రాష్ట్ర అవతరణ’బుక్‌ను అడుగడుగునా అడ్డుకున్నారు. సమాజంలో తమకున్న పేరు, స్థాయినిమరచిపోయి కూడా ఆ శక్తులు నా బుక్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి.అయినా నా పురిటిగడ్డ చరిత్రను నేను రాస్తే పరాయిగడ్డ వారైన వాళ్లుఅడ్డుకోవడం ఏంటని ఆలోచించాను. దీంతో నా సంకల్పం మరింత దృఢమైంది.పరాయిగడ్డ చరిత్రను రాసి వక్రీకరించే అర్హత వాళ్లకున్నప్పుడు...నేనుపుట్టి పెరిగి, నేను శ్వాసించి ఆశించిన నా తెలంగాణ చరిత్రను రాసేఅర్హత నాకు లేదా..?ఎన్ని ఆటంకాలు సృష్టించినా చివరకు నేను రూపొందించినబుక్‌ను మలిదశ తెలంగాణ ఉద్యమ దిక్సూచి గౌ॥ ప్రొ॥ కోదండరామ్‌ సార్‌తోరిలీజ్‌ చేయించాను. తెలంగాణ సమాజాన్ని ఇప్పటికీ వ్యాపార వస్తువుగానేభావిస్తున్న వారి అంచనాకు భిన్నంగా కేవలం నామమాత్రపు ధరకే ఈపుస్తకాన్ని మార్కెట్‌లో అందుబాటులో ఉంచాను. తెలంగాణ బిడ్డలకు నావంతుగా ఇంకా ఏమైనా మంచి చేయాలనే సత్‌ సంకల్పంతో నా మిత్రుడు కొండారమేష్‌ సహకారంతో ఈ యాప్‌ను రూపొందించి, మీ ముందుంచాను. యాప్‌ ద్వారా ఈబుక్‌ను చదివిన తర్వాత మీకు నచ్చితే దయచేసి ప్రింటెడ్‌ బుక్‌నుకొనుగోలు చేసి జాబు శాటిస్ఫెక్షన్‌ కోసం చేసిన నా ఈ ప్రయత్నానికిహార్థికంగా ఆర్థిక చేయూతనిచ్చి ఓ సామాన్య తెలంగాణ బిడ్డ చేసినప్రయత్నానికి అండగా నిలవగలరు.బంతి నాకు ఆదర్శం.. ఘున పదార్థమైన గాలినిఅధిక పీడనానికి లోనుచేస్తే..ఎందుకంటే..? అది బండను కూడా పిండిచేయగలదుఎంత గట్టిగా నేకేసి కొడితే.. తెలంగాణ బిడ్డదీ అదేపరిస్థితి..!అంత ఎత్తుగా పైకి ఎగురుతుంది కాదంటారా..!!మీ నాగార్జునపుసంతోష్‌కుమారాచారిషైన్‌ ఇండియా మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ (Ex ShineIndia Monthly Magazine Associate Editor)This Book Relates tofollowing searches:Telangana history in telugu pdf app freedownloadTspsc ExamProf jaya shankarGun parkNizam ruleTelanga prajasamithi1969 telangan hesitationGentle man agreementFirst SRCMulkinon mulkiవిషయ సూచిక:I. చారిత్రక నేపథ్యం1. హైదరాబాద్‌ సంస్థానంలోతెలంగాణ విక్షణ సంస్కృతి .. 9`142. తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక,సాంఫీుక, రాజకీయ, ఆర్థిక పార్శ్వాులు .. 15`243. తెలంగాణప్రజు`కులాలు, తెగలు, మతాలు, కళలు, నైపుణ్యాులు, .. 25`51భాషు,మాండలికాలు, జాతరు, పండగలు, ప్రాంతాలు 4. హైదరాబాద్‌ సంస్థానంలోపరిపాలన .. 52`565. సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణలు ..57`606. ముల్కీ, నాన్‌ ముల్కీ అంశాల ఆవిర్భావం .. 61`687. భారతసమాఖ్యలో హైదరాబాద్‌ రాష్ట్ర విలీనం(1948) .. 69`848. మిలిటరీరాజ్యంలో ఉద్యోగాల విధానం .. 85`88ఇంకా మరెన్నో ........TRS inTelangana soil unborn child to do something with the aim ofcontributing to my community, I udyamamrastra Telangana formation(T) and the "made the book. Campaign adolescent experience ofTelangana, Telangana rasukundamanna what our history scholarsbelieve that the word inspiration mantra championed the creation ofthis book. Telangana State Public Service Commission to announcethe silabasku worked very hard to design in accordance with thisbook. But some powers to prevent getting the best efforts to marketthe book. Either way, to release the book as they CSI addupadda Igrew more and more. Book printing more cost-effectivelyadministered prayasalakorci. Modatnunci refused to try my powersfrom the book printing, the printing of the books on the market toprevent a blackout of their financial strength. I would haverefused to pass Telangana Bill in Parliament but also by the"formation of Telangana udyamamrastra 'book hindered at every step.Society because of their name, forgotten in the level of forcesthat tried to impede my book. However, entani preventing those whoparayigadda I thought I would write the history of puritigadda. Themore drdhamaindi my determination. Parayigadda historyvallakunnappudu written, ..., I made eligible distort grew up, Iexpect svasinci me nor my T history writes eligible .. preventedmuch in the end, I adolescent Book Telangana movement by Goughcompasses. Severability. Kodandaram times to obtain release. Spicysociety, whom the goods are still in their assessment of thebusiness market differs from the book are available for a verynominal price. Spicy children sat my turn to do something else goodwill, with the help of my friend Ramesh Konda designed this app,your poses. The app after reading this book if you wish to buy theprinted book made for satispheksan harthikanga this effort to tryand support the economy played into the hands of a child in commonnilavagalaru Telangana.Ideal ghuna matter to me .. lonuceste highpressure air in the ball ..Because ..? Flour, it can alsorockNekesi so hard hits to the baby .. T ..!Kadantara fly so highup .. !!YourNagarjunapu santoskumaracariIndia Shine formerassociate editor (Ex Shine India Monthly Magazine AssociateEditor)This Book Relates to following searches:Telangana history intelugu pdf app free downloadTspsc ExamProf jaya shankarGunparkNizam ruleTelanga praja samithi1969 telangan hesitationGentleman agreementFirst SRCMulki non mulkiContents:I. HistoricalBackgroundTelangana, Hyderabad province viewer culture 914 1 ..2.Spicy geographical, cultural, samphiuka, political, economicparsvaulu 1524 ..3. Spicy prajukulalu, tribes, religions, arts,naipunyaulu, .. 2551Bhasu, dialects, fair, festivals, regions4. Theinstitution of administration Hyderabad .. 52565. salarjangadministration reforms introduced .. 57606. mulki, non mulki theemergence of the 6168 ..7. Merge Hyderabad State in the IndianUnion (1948) 6984 ..8. The 8588 military state employment policy..And more ........

App Information Telangana History-Full Book

 • App Name
  Telangana History-Full Book
 • Package Name
  com.santhu.tbhavana
 • Updated
  September 3, 2016
 • File Size
  3.1M
 • Requires Android
  Android 4.0 and up
 • Version
  1.1.0
 • Developer
  Success Secret Mag
 • Installs
  10,000+
 • Price
  Free
 • Category
  Education
 • Developer
  N.Santhoshkumarachary, P.No.299, Shirdisainagar, Hayathnagar, R.R.Dist, Telanagana.
 • Google Play Link

Success Secret Mag Show More...

Telangana History-Full Book 1.1.0 APK

Success Secret-Current Affairs 2 APK
వివిధ పోటీ పరీక్షకు ప్రిపేర్‌అవుతున్నవారికిశుభాకాంక్షల. పోటీ పరీక్షల్లో కరెంట్‌ అఫైర్స్‌ది కీకభూమిక అనే విషయంఅందరికీ తెలిసిన విషయమే. కరెంట్‌ అఫైర్స్‌ విషయంలోప్రతీ రోజుఅప్‌డేట్‌ అవుతూనే ఉండాలి. లేకపోతే ఔట్‌డేట్‌ అవుతాం.అందువ్లల క్షణంక్షణం కరెంట్‌ అఫైర్స్‌ను మీ ముందు ఉంచే ఉద్దేశంతో ఈ‘సక్సెస్‌సీక్రెట్‌’ అనే యాప్‌ను రూపొందించాం. ఇందులో ఎప్పటికప్పుడుకరెంట్‌అఫైర్స్‌ను మీకు అందిస్తాం. అదేవిధంగా పోటీ పరీక్షకుసంబంధించిన అన్నిసబ్జెక్టుల యొక్క సమాచారం కూడా ఈ యాప్‌లో మీకుఅందుబాటులో ఉండనుంది.కరెంట్‌ అఫైర్స్‌తో పాటు అన్ని సబ్జెక్టులకువీడియో, ఆడియో రూపంలో మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికేయూట్యూబ్‌ మరియు ఫేస్‌బుక్‌ద్వారా మీ అందరికీ సుపరిచితమైన నేను‘సక్సెస్‌ సీక్రెట్‌’ అనే ఈ యాప్‌ద్వారా మీ అందరికీ మరింతచేరువవుతానని ఆశిస్తున్నాను. మీ విజయసాధనలో ఈ‘సక్సెస్‌ సీక్రెట్‌’తప్పకుండా కీలక పాత్ర పోషిస్తుందనిఆశిస్తున్నాను.N.SanthoshkumaracharyNamasthe Telangana ColumnistSHINE INDIA Ex-Associate EditorGreetingavutunnavarikiprepare for various competitive examination. Theconcept of thecompetition was known as the central figure of kikaaphairsdicurrent tests. In the case of current affairs shouldcontinue toupdate each day. If autdet e-mail. Anduvlala moment, themoment tokeep in front of you with the intent of current affairs,"TheSecret of Success' is produced by the app. Which from time totimeto provide you with current affairs. All of the test subjectsofthe competition, as well as information included in this appwillnot be available to you. In addition to the current affairs ofthesubject of video, audio're trying to put yourself in. YouTubeandFacebook are already known to you all, I 'Secret of Success' isamore ceruvavutanani I hope you all through this app.Yourvijayasadhanalo the 'Secret of Success', I hope, be sure toplay arole.N.SanthoshkumaracharyNamasthe Telangana ColumnistSHINE INDIA Ex-Associate Editor
Success Secret Tests 1.0 APK
Useful for all competeive Exams. All competetive Exam Mock Testsavailable. UPS, APPSC, TSPSC, Banking, RRB, Police, SSC, SSC CGL,SSC CHL - N.Santhoshkumarachary, Success Secret
Loading...